తెలుగు పండుగలు 2026 మార్చి వ్రతాలు & ఉపవాసాలు
మార్చి 2026 నెల తెలుగు వారికి ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతికలగా చాలా విశేషమైనది. మార్చి 03న హోళీ పండుగ మరియు లక్ష్మీ జయంతిని జరుపుకోవడంతో ఈ నెల సందడి మొదలవుతుంది. ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది. మార్చి 19న అత్యంత ముఖ్యమైన ‘ఉగాది’ పండుగ వస్తుంది, ఇది తెలుగు నూతన సంవత్సరానికి (పరాభవ నామ సంవత్సరం) ఆరంభం. అదే రోజున వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. మార్చి 21న రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను జరుపుకుంటారు. … Read more